జిల్లా పరిషత్ పాఠశాలలో ‘జగనన్న గోరుముద్ద’
రూరల్ మండలం పాపంపేట జిల్లా పరిషత్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు గోరుముద్దలాంటి భోజనం అందుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తెలిపారు
. బుధవారం అనంతపురం రూరల్ మండలం పాపంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో సందర్శించిన ఎమ్మెల్యే గారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు
. స్వయంగా ప్లేటు తీసుకొని భోజనం పెట్టించుకుని తిన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో
“జగనన్న గోరుముద్ద” పథకం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. భోజనం కృషి చేసిన ఎమ్మెల్యే గారు సంతృప్తి వ్యక్తం చేశారు.
●గోరుముద్దలాంటి భోజనం..😍😍
— Thopudurthi Prakash Reddy (@prakashreddysT) September 13, 2023
●రూరల్ మండలం పాపంపేట జిల్లా పరిషత్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు గోరుముద్దలాంటి భోజనం అందుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్… pic.twitter.com/AjZIbwU0wB