ప్రజలకు ౩౦వేల ఇల్లు కట్టిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు
జగనన్న సహకారంతో రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు ౩౦వేల ఇల్లు కట్టిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు . ఇల్లు లేని వారు నా నియోజకవర్గంలో ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారు …ఎన్నికల ముందు ఇవే చెప్పారు.. గెలిచిన తర్వాత ప్రతి రోజు వీటి గురించే తపించారు. చేసి చూపించారు. జగనన్న కాలనీలు చూస్తుంటే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి కష్టం కనబడుతోంది.
జగనన్న సహకారం తో రాప్తాడు ప్రజలకి ౩౦వేల ఇల్లు కట్టిస్తున్నా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు . ఇల్లు లేని వారు నా నియోజకవర్గం లో ఉండకూడదు అని జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారు …
— Thopudurthi Prakash Reddy (@prakashreddysT) July 5, 2023
ఎన్నికల ముందు ఇవే చెప్పారు ప్రతి రోజు వీటి గురించే తపించారు ప్రతి సందర్భంలో ఆశ శ్వాసలు వాటి… pic.twitter.com/a5yyOqlHAT