మండల సుబ్బారెడ్డి కాలనీలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..

మండల సుబ్బారెడ్డి కాలనీలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..

Share

మండ్ల సుబ్బారెడ్డి కాలనీలో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు భూమిపూజ చేశారు. అలాగే నందమూరి నగర్‌లో గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. నందమూరి నగర్ లో సుంకులమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే మసీదు మరమ్మత్తు కోసం అవసరమైన సమగ్రని విరాళంగా అందజేస్తామన్నారు..

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు..